దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పదుల సంఖ్యలో మాత్రమే ఉండటంతో.. అక్కడి ప్రభుత్వాలు కూడా వైరస్ లోపలికి రాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా గోవా, త్రిపుర, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అయితే ఉత్తరాఖండ్�