తెలుగు వార్తలు » Uttarandhra News
ఉత్తరాంధ్రను అకాలవర్షం అతలాకుతలం చేసింది. అన్నదాతలను నట్టేట ముంచింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.