తెలుగు వార్తలు » Uttarakhand Tv9 live
ఉత్తరాఖండ్‌లో ఓ ఏనుగుల గుంపు.. అక్కడి అందాలను చూద్దామని వచ్చిన పర్యాటకులకు చుక్కలు చూపించింది. ఎన్‌హెచ్ 121 రహదారిపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దూసుకొచ్చింది. దీంతో రెండు టూరిస్టుల కార్లు వాటి మధ్యలో చిక్కుకున్నాయి. ఏనుగుల రాకతో ఒక్కసారిగా పర్యాటకుల గుండెల్లో గుబులు నెలకొంది. ఎక్కడ తమపైకి వస్తాయోనంటూ బిక్కుబిక్కుమంటూ