తెలుగు వార్తలు » Uttarakhand Police joins TikTok
ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ ట్రెండ్ అవుతున్న యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ యాప్ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. అందులో కొందరు తమ టాలెంట్‌ను చూపిస్తుంటే.. మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆ యాప్‌ను వాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ టిక్‌టాక్ క్రేజ్‌ను వాడుకున్న కేరళ పోలీసులు ఇటీవల ఈ మాధ్యమంల�