తెలుగు వార్తలు » Uttarakhand NDRF
కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరి వద్ద బోటు మునిగి ఇప్పటికి నాలుగు రోజులవుతోంది. అప్పటి నుంచి.. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. కాగా.. ఈ తెల్లవారుజామున బోటు ఆచూకీని కనిపెట్టినట్టు ఎన్టీఆర్ఎఫ్ సహాయక బృందాలు తెలిపాయి. 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. బోటు వెలికితీతకు వెయ్యి మీటర�