తెలుగు వార్తలు » Uttarakhand farmer Gopal Dutt
సాధారణంగా ధనియాల మొక్క 2 లేదా మూడు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ ఓ రైతు మాత్రం ఏడు అడుగులు పెంచారు. దీంతో ఇప్పుడు గిన్నెస్ రికార్డు సాధించారు.