తెలుగు వార్తలు » Uttarakhand chief minister
మరోసారి రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది.
మన భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు వేలల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.