తెలుగు వార్తలు » Uttarakhand-Chamoli-Glacier
ప్రకృతితో జంతువులకు పక్షులకు ప్రత్యేక బంధం ఉంటుందా.. అందుకనే సునామీ, తుఫాన్ వంటి వైపరీత్యాలు ఏర్పడే మందు పక్షులు గుంపులు గుంపులుగా తమ గూటికి ముందే చేరుకుంటాయా.. ఇక భూకంపం వచ్చే ముందు ఆ ప్రాంతంలోని కుక్కలు.. తాజాగా ఉత్తరాఖండ్ లోని విలయాన్ని అలకనంద నదిలోని చేపలు ముందే గుర్తించాయా..!