తెలుగు వార్తలు » Uttarakhand Avalanchie
మొన్నటి ఉత్తరాఖండ్ ఉత్పాతానికి కారణాలను కనుగొన్నారు భౌగోళిక శాస్త్రవేత్తలు. ఫిబ్రవరి 7న ఉన్నట్లుండి సంభవించిన జల విలయంతో వందలాది మంది మరణించారు. ఎందరో జాడ లేకుండా పోయారు. జాడలేని వారిలో చాలా మంది మరణించి వుంటారని భావిస్తున్నారు. తాజాగా ఈ ఉత్పాతానికి కారణమేంటో కనుగొన్నారు.