తెలుగు వార్తలు » Uttarakahnd Police
ఒక హత్య నిందితుడు ఉత్తరాఖండ్‌లోని పోలీసు బలగాలలో చేరగలిగాడు. అదే శాఖలో కానిస్టేబుల్‌గా వివిధ ప్రదేశాలలో సర్వీస్ చేశాడు. 19 సంవత్సరాలుగా తన పై అధికారులను మోసగించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ పోలీసులలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ముఖేష్ 1997 లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉ�