తెలుగు వార్తలు » Uttar Pradesh's
ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకానికి ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎవరో ఒకరి ప్రాణం పోతుండటం మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ప్రైవేటు నిర్లక్ష్యం, ఫీజుల భారంతో ప్రజలకు చుక్కలు చూపిస్తుంటాయి ప్రైవేటు యజమాన్యాలు. కానీ, ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు.
కారు డోర్ లాకవ్వడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారుల్లో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కారు డోర్ లాకయ్యింది.