తెలుగు వార్తలు » Uttar Pradesh: Young man love affair with 60-year-old Woman
ఓ 60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడు ప్రేమాయణం సాగించాడు. అంతేకాదు వారి ప్రేమను ఎవరూ అంగీకరించరని తెలుసుకుని పారిపోదామని కూడా అనుకున్నారట. అయితే ఈ విషయం కాస్తా వారిద్దరి ఇళ్లల్లో తెలవడంతో పోలీస్ కేసు వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ ఆరవై ఏళ్ల బామ్మకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెల�