తెలుగు వార్తలు » Uttar Pradesh Womans Nose Allegedly Cut
ట్రిపుల్ తలాక్‌కు నో చెప్పిందని.. ఓ యువతి ముక్కు కోశారు అత్తింటివారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొన్నాళ్ల క్రితం భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దానికి ఒప్పుకోని భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. అత్తింటి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో విషయం తెలుసు