తెలుగు వార్తలు » Uttar Pradesh private lab
కరోనా నేపథ్యంలో టెస్ట్‌లు చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ల్యాబ్‌లకు ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి.