తెలుగు వార్తలు » Uttar Pradesh Cabinet Minister Kamala Rani Varun
కరోనాతో ఉత్తర్ప్రదేశ్ కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్ ప్రాణాలు విడిచారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. కమాలాకు కరోనా సోకినట్లు సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు.