తెలుగు వార్తలు » Uttar Padesh
ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే పెళ్ళిళ్లు క్యాన్సిల్ అవుతున్నాయి. పీటలదాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్ జిల్లా నంగల్‌జత్ గ్రామంలో జరిగింది. ముహూర్తానికి రావల్సిన పెళ్లికొడుకు కాస్త ఆలస్యంగా వచ్చాడని అతను నాకొద్దంటూ మరొకరిని పెళ్లి చేసుకుంది ఆ నవ వధువు. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి
లఖ్నో: ‘బార్బర్ షాప్ గర్ల్స్’ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి ఈ పేరు రీసెంట్ టైమ్స్‌లో బాగానే వినిపించి ఉంటుంది. దీనికి తోడు వీరికి జిల్లెట్ సంస్థ కూడా యాడ్ వీరితో యాడ్ తీసి ప్రచారం కల్పించింది. ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా వీరికి అండగా నిలిచాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బన్వారీ తోలా అనే మారుమూల ప్రాంతాని