తెలుగు వార్తలు » uttamkumar strategy
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటును గట్టిగా ప్రతిఘటించిన వారిలో ఏపీ నేత, దివంగత వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఒకరు. గత అయిదున్నరేళ్ళుగా తెలంగాణకు ఆ మాటకొస్తే.. మొత్తం రాజకీయాలనే అంటీముట్టనట్లున్న కేవీపీ తాజాగా తెలంగాణ పాలిటిక్స్‌లో తళుక్కున మెరిశారు. మెరవడమంటే ఆషామాషీగా కాదు.. ఓ మునిసిపా�