తెలుగు వార్తలు » Uttama Prajakeeya Party
ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు, కన్నడ నటుడు ఉపేంద్ర చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవలే కుటుంబంతో సహా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడి ఓ ప్రాంతానికి సంబంధించిన ఫోటోను మన దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఫోటోను అప్‌లోడ్ చేశాడు. అయితే ఆ ఫోటోలలో మనదేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసం ఇది అం�