తెలుగు వార్తలు » uttam kumar followers
ఏడాది కాలంగా వరుస ఓటములతో అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని అనుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న పదవి ఊడక ముందే కొత్త పదవి దక్కి ప్రమోషన్ బాట పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి.. మళ్ళీ లోక్‌సభ బరిలో నిలిచి అక్కడా గెలిచి.. చివరికి ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త