తెలుగు వార్తలు » Utpal Parrikar got Corona
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు, బీజేపీ నేత ఉత్పల్ పారికర్‌కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.