తెలుగు వార్తలు » Uthandi
మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కారును చెన్నై పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ రూల్స్ ని ఉల్లంఘించాడన్న కారణంపై వారీ చర్య తీసుకున్నారు. అడయార్ నుంచి ఆయన ఉతాండి వరకు కూరగాయలు కొనేందుకు తన కారులో వచ్చాడట. చెన్నైలో..