తెలుగు వార్తలు » Ustad Bade Ghulam Ali Khan
అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు పద్మభూషణ్ ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ అంతిమ గడియలు ఎక్కడ గడిచాయో చాలా మందికి తెలియదు? ఆయన సమాధి ఎక్కడుందో కూడా తెలియదు? హైదరాబాద్‌తో ఆయనకు విడదీయరాని సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తు ఎరిగిన..