తెలుగు వార్తలు » usmania hospital
వీధికుక్కల దాడికి.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లో వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మూడేళ్ల పాపపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానిక రాజారామ్ నగర్ కాలనీకి చెందిన అమూల్య ఆరుబయట ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో చిన్నారిని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. చిన్నారి