తెలుగు వార్తలు » Ushoshi Sengupta
మాజీ మిస్ ఇండియా యూనివర్స్ ఉషోషి సేన్ గుప్తాకు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును అడ్డుకొన్న కొందరు దుండగులు, దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘‘సోమవారం రాత్రి 11.40 గంటలకు పని ముగించుకొని కొలిగ్‌తో కలిసి ఇంటికి వెళుతుండగా.. కొంతమంది ఆకతా�