తెలుగు వార్తలు » USA Students Study
భారతదేశం.. పాకిస్తాన్‌తో విడిపోయినప్పటి నుంచీ.. ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్‌లో వివాదాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. భారత్ వెనక్కి ఎంత తగ్గుతున్నా.. పాక్ మాత్రం వెక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఈ మధ్యనే.. జరిగిన పూల్వామా ఉగ్రదాడి సమయంలో భారత్, పాక్‌లు హోరాహొరీగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాగా.. తాజాగా.. కశ్మీర్ స్వయం �