అమెరికాను మరో కొత్త విపత్తు హవానా సిండ్రోమ్ వణికిస్తోంది. అమెరికా దౌత్యవేత్తలు మాత్రమే ఈ సిండ్రోమ్ బారినపడుతున్నారు. ఈ సిండ్రోమ్ బారినపడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుర్రంగా ‘గిన్నిస్’ రికార్డ్స్‌కెక్కిన బెల్జియన్ జాతి గుర్రం బిగ్ జాక్ తుదిశ్వాస విడిచింది . అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని...
అమెరికా రాజధాని న్యూయార్క్ కరెంట్ కోతతో అల్లాడిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయి అంధకారం ఆవహించింది. ఈ సమయంలో అక్కడక్కడా దోపిడీలు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యలే ఈ విద్యుత్ కోతకు కారణమని అధికారులు తెలిపారు. 1977 తరువాత ఈ స్థాయిలో పవర్ కట్ ఇదే మొదటిసారని వారు చెబుతున్నారు.
ఇండియాలో మైనారిటీలకు భద్రత కరువైందని డాలస్‌లో భారతీయ ముస్లింలు ఆందోళనకు దిగారు. దాదాపు 2వందల మంది పైగా రోడ్లపైకొచ్చి ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ముస్లింలపై దాడులు ఆపాలంటూ వారు నినాదాలు చేశారు. ఇటీవల హిందూత్వ సంస్థల దాడిలో మృతి చెందిన తాబ్రేజ్కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రూటే సపరేటు. ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు చర్చినీయాంశంగా మారుతున్నాయి. మొన్న మూన్ మార్స్‌లో భాగమంటూ ట్వీట్ చేసిన ఆయన.. తాజాగా కిడ్నీలకు హార్ట్‌లో ప్రత్యేక స్థానముందంటూ కామెంట్ చేశారు. దీనితో నెటిజన్లు ఆయనపై కౌంటర్ల వర
నిరంతరం గ్యాంగ్ వార్లతో దద్దరిల్లే తన దేశం ఎల్ సాల్విడార్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలనుకున్నాడు. నిత్యం గ్యాంగ్ వార్లు హత్యలు, అత్యాచారాలుతో అట్టుడికే తన దేశంలో ఉండలేక.. ప్రాణాలకు తెగించైనా సరే అగ్రరాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి రావొచ్చు అనుకున్నాడు. కానీ అదే తన �