తెలుగు వార్తలు » usa elections 2020
అమెరికన్లు మళ్ళీ రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కే పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గట్టి పోటీనిస్తున్నా..