తెలుగు వార్తలు » US Visa India
ఇండియన్స్‌పై ట్రంప్ సర్కార్ కక్ష కట్టింది. నిబంధనల పేరుతో మరో సారి దాదాపు 150 మందిని వెనక్కు పంపింది. వీసా గడువు పూర్తయినా అమెరికాలో ఉంటున్నారన్న ఆరోపణలు మోపుతూ వెనక్కు పంపుతున్నారు. వర్క్ వీసాపై పని చేస్తున్న మరికొంత మందిని వెనక్కు పంపించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం