తెలుగు వార్తలు » US Tv9
అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. గురువారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో రెండు చమురు ట్యాంకర్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. కోకుకా కార్గోస్‌కు చెందిన నౌక, ఫ్రంట్ ఆల్టర్ కు చెందిన నౌకలు ప్రమాదాలకు గురైయ్యాయి. అయితే దీని వెనుక ఇరాన్ కుట్ర ఉందని అమెరికా ఆరోపించింది. మైన్స్‌తో ఆయిల్ ట్యాంకర్లను ప