తెలుగు వార్తలు » US Trump
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ లేదా వచ్చే ఏడారి జనవరిలో ఈ టూర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇటీవల అమెరికా-భారత్‌ల మధ్య వర్తక వాణిజ్య వ్యవహారాల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత �