తెలుగు వార్తలు » US tariffs
హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని చైనా ఆగ్రహించింది. చైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు హాంకాంగ్‌లో అల్లర్లకు అమెరికా ఆజ్యం పోస్తోందని డ్రాగన్ ఆరోపిస్తోంది. చైనాకు నేరస్తుల అప్పగింత బిల్లును నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్ సీఈవో ప్రకటించినా.. ప్రజలు �