తెలుగు వార్తలు » US shooting
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయ