తెలుగు వార్తలు » us rescue plan
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రెండు నెలల ' హనీమూన్' ముగిసింది. ఆయన అధ్యక్షపదవిని చేపట్టి సరిగ్గా రెండు నెలలు గడిచాయి. జనవరి 20 న ఆయన ప్రెసిడెంట్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.