తెలుగు వార్తలు » us raids
అల్-ఖైదా దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతమయ్యాడు. గత నెల దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్-ఆఫ్ఘన్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఉమర్ మరణించాడు. 2014 నుంచి భారత ఉపఖండంలో అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతగాడు.. గత నెల 23 న హెల్మండ్ ప్రావిన్స్ లోని మూసా-ఖలా జిల్లాలో తాలిబన్ల కాంపౌండ్ లోనే మృతి చెందినట్టు వార్తలు అందుతు