తెలుగు వార్తలు » US Prez Trump
భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటిస్తున్నారు.