తెలుగు వార్తలు » US Presidential Elections 2020
అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును ఆపాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు ఎక్కితే తమ న్యాయవాద బృందాలు కూడా సిధ్ధంగా ఉన్నాయని జో బైడెన్ ప్రచార వర్గం ప్రకటించింది. ట్రంప్ అదేపనిగా హెచ్చరిస్తున్నారని, అయితే దాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని బైడెన్ ప్రచార సారధి జెన్ ఓ మెలీ ధిల్లాన్ తెల�