తెలుగు వార్తలు » us president joebiden
ప్రపంచ వాతావరణ కాలుష్య నిరోధానికి, నివారణకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్వహించే భారీ సమ్మిట్ కి 40 మంది ప్రపంచ నాయకులను ఆహ్వానించారు.