తెలుగు వార్తలు » US President elect Biden VP elect Kamala Harris named TIME 2020 Person of the Year
ప్రపంచ ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రతీ ఏటా ప్రకటించే పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన కాబోయే అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు జో బైడెన్ - కమలా హారిస్ సంయుక్తంగా ఎంపికయ్యారు.