తెలుగు వార్తలు » US President Donald Trump Schedule for today
సోమవారం ట్రంప్ భారత్ పర్యటన ఎంతో బిజీబిజీగా గడిచింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మొదలు ఎటు చూసినా.. ట్రంప్, మోదీ చిత్రాటు, కటౌట్‌లు, బ్యాండ్ బాజాలు, లక్షలాది జనం, ముఖ్యంగా తాజ్ మహల్ పర్యటన ఇలా ట్రంప్ దంపతుల తొలిరోజు పర్యటన..