తెలుగు వార్తలు » us president donald trump. pm modi
కాశ్మీర్ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వం కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం పార్లమెంటును కుదిపివేశాయి. దీనిపై ప్రతిపక్షాలు ఇదే అదనుగా మోదీ ప్రభుత్వం పై విరుచుకపడ్డాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యమేమిటని దుయ్యబట్టాయి. మోదీ స్వయంగా సభలో దీనిపై ప్రకటన చేయాలని, ఇది న