తెలుగు వార్తలు » us president donald trump. india
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్ళపై టారిఫ్ ను ఇండియా 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గించినా ఇది ఇంకా ఎక్కువేనని, తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ‘ నా నాయకత్వం కింద గల ఈ దేశాన్ని ఇంకా ఎంతోకాలం మోసం చేయలేరు ‘ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇండియా తమకు మంచి మిత్ర దేశ