తెలుగు వార్తలు » US pass
తగ్గినట్టే తగ్గి మళ్లీ స్వైరవిహారం చేస్తోంది కరోనా వైరస్.. అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తోంది.. మొదటిసారి కంటే రెండో దశ వ్యాప్తే ఎక్కువగా భయపెడుతోంది.. యూరప్ దేశాలన్నీ గజగజమని వణికిపోతున్నాయి..