తెలుగు వార్తలు » US News Updates
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వార్ టైప్ సిట్యువేషన్స్ మెల్లగా తగ్గు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ సైన్యాధ్యక్షుడు సులేమాన్‌ను బాగ్దాద్‌లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన విషయం బయటికి వచ్చింది. మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అంతమొందించేందుకు అమెరికా పక్కాగా ప్లాన్ చేసిం