తెలుగు వార్తలు » US New Guidelines
కరోనా వైరస్ దెబ్బకి అమెరికా విలవిలాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ పడింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికా చట్ట సభల్లో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-1బీ, ఎల్-1 వీసా జారీ విధానంలో క