తెలుగు వార్తలు » Us National Hurricane Centre
ఈ సంవత్సరపు తొలి అట్లాంటిక్ హరికేన్ ..'హన్నా' (ఉప్పెన) శనివారం సాయంత్రం టెక్సాస్ ను వణికించింది. భారీ వర్షాలు, వరదలు, తుపాను గాలులతో జనజీవనం స్తంభించింది. కేటగిరీ నెం.1 గా పరిగణిస్తున్నఈ భారీ తుపాను కారణంగా గంటకు 145 కి.మీ. వేగంతో..