తెలుగు వార్తలు » US military assault
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడిలో బాగ్దాదీ హతమయ్యాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొద్దిగంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. భారీ ఘటన ఒకటి జరిగిందని అన్నారు. ట్రంప్ ఈ అంశంపై భారత కాలమానం ప్ర