తెలుగు వార్తలు » US Mexico Border Wall
అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి పెద్ద గోడ కట్టేస్తా.. తద్వారా మెక్సికో నుంచి అక్రమావలసలను నిరోధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తను కట్టబోయే గోడను ఎవరూ ఎక్కలేరని వెళ్లిన ప్రతి చోటల్లా ఘంటాపథంగా చెప్తూనే వచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ విసిరిన ఈ సవాల్‌ను రిక్ వెబర్ అనే పర్వాత