తెలుగు వార్తలు » US lake
న్యూజెర్సీ తెలుగు విద్యార్ధి మృతి ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దేశం కాని దేశంలో కన్నకొడుకు చనిపోయి నాలుగు రోజులవుతున్నా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేక పోతోంది ఆ కుటుంబం. విశాఖకు చెందిన అవినాష్ అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం న్యూజెర్సీలో చనిపోయాడు. విహార యాత్రకు వెళ్లి సరస్సులో దిగిన అవినాష్.. ప్రమాదవశాత్తూ