తెలుగు వార్తలు » US labor force
అగ్రరాజ్యం అమెరికాలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలకు కోత పడుతోంది.గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ కార్మికశాఖ ప్రకటించింది...