తెలుగు వార్తలు » Us Johns Hopkins University
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ గా 49 లక్షల వరకు ఈ కేసులు నమోదు కాగా.. 3 లక్షల 23 వేల మంది మరణించారని యుఎస్ లోని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. 17 లక్షల మంది కోలుకున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని పేర్కొంది. యుఎస్ లో 15 లక్షల మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోక